NHM – NHM పరిధిలోని వివిధ కార్యక్రమాల కింద మంజూరైన పలు రకాల పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నియామకం
ప్రచురణ తేది : 17/10/2026
NHM కార్యక్రమం కింద వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.